రుచి

తాటి ముంజల జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: తాటిముంజలు, పాలు, మంచినీళ్ళు, పటికబెల్లం, ఐస్‌క్యూబులు, కావాలనుకున్నవారు రోజ్ సిరప్‌ను కూడా వాడుకోవచ్చు.

తయారీ విధానం: తాటిముంజలను శుభ్రం చేసుకుని కొన్నింటిని చిదిమి మిక్సీ జాఠ్‌లో వేయాలి. ఇందులో కాచి చల్లార్చిన పాలు, పటికబెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మిగిలిన తాటి ముంజలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ గ్లాసులో తాటిముంజల ముక్కలను వేసి దానిలో మిక్సీపట్టుకున్న జ్యూస్‌ను పోయాలి. చివరగా ఐస్ క్యూబులు వేసి చల్లచల్లని తాటి ముంజల జ్యూస్‌ను సర్వ్ చేయాలి. ఇష్టమున్నవారు దీనికి రోజ్ సిరప్‌ను కూడా కలుపుకోవచ్చు. వేసవి తాపాన్ని తగ్గించడంలో తాటి ముంజలు ముందుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.