రుచి

కొబ్బరిబోండా పానీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: కొబ్బరి బోండా
పటికబెల్లం, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం: లేత కొబ్బరి ఉండే బోండాను ఎంచుకుని కొబ్బరినీరు, లేత కొబ్బరిని వేరు వేరు పాత ల్లో తీసుకోవాలి. లేత కొబ్బరి, పటికబెల్లాన్ని మిక్సీలో వేసి మెత్తగా గై ండ్ చేయాలి. దీన్ని గ్లాసులో తీసుకుని కొబ్బరినీరు, ఐస్‌క్యూబ్స్ కలిపి సర్వ్ చేయాలి. కొబ్బరినీరు శరీరాన్ని చల్లబరుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే! వేసవికాలం వేడిని తగ్గించే గొప్ప పానీయమిదే! దీనిలో పటికబెల్లం బదులు గ్లూకోజ్ కూడా కలుపుకోవచ్చు.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003