తెలంగాణ

ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన సూర్యాపేటలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి సారించిందని అన్నారు. ప్రభుత్వం దసరా సెలవులను పెంచటమే కార్మికులు సాధించిన తొలి విజయం అని అన్నారు. ఇదిలావుండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 11వ రోజుకు చేరింది.