రంగారెడ్డి

కొనసాగుతున్న పట్టణ ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 27: పట్టణ ప్రగతి కార్యక్రమం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జోరుగా కొనసాగుతుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ మద్ధుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ అమరేందర్ రెడ్డి గురువారం మున్సిపాల్టీ పరిధిలో పలు వార్డుల్లో కౌన్సిలర్‌లతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 11, 13, 14 వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.