రాష్ట్రీయం

ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ప్రతిపాదన మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రోజమ్మ ఏ తప్పు చేసిందని సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.