తెలంగాణ

రోహిత్ భావస్వేచ్ఛను భంగపరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల భావస్వేచ్ఛను కాలరాశారని, అందువల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఆరోపించారు. యూనివర్శిటీల్లో బిజెపి భావజాలం రుద్దే ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. ఆనాడు గాంధీజీకి జరిగినట్లే ఇప్పుడు రోహిత్‌కు అవమానం జరిగిందని, అందుకే విద్యార్థులకు మద్దతుగా తాను దీక్షలో పాల్గొన్నానని ఆయన అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దీక్షలో పాల్గొన్న రాహుల్ శనివారం సాయంత్రం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.