జాతీయ వార్తలు

రోడ్డుప్రమాదంలో పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుహవాటి: అసోంలోని సిబ్‌సాగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో పదిమంది చనిపోయారు. డిమోవ్‌లోని జాతీయ రహదారి -37పై ఓ ప్రైవేటు బస్సు, టెంపో ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలోపదిమంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రకి తరలించారు.