బిజినెస్

నేడు ఐసిఎఆర్ పారిశ్రామిక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: బియ్యం పరిశ్రమకు సంబంధించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలపై సమగ్రంగా చర్చించేందుకుగాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) హైదరాబాద్ శనివారం ఐసిఎఆర్ పరిశ్రమ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశంలో వ్యవసాయం, బియ్యం ఉత్పాదన రంగాన్ని ప్రోత్సహించేందుకు అనువుగా కొత్త ఆవిష్కరణలను వివరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐఆర్‌ఆర్ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసిఎఆర్)కు అనుబంధ పరిశోధన సంస్థలైన ఐఐఆర్‌ఆర్‌తోపాటు ఐఐఎంఆర్, ఐఐఓఆర్, ఐఐఎస్‌ఆర్, ఐఏఆర్‌ఐ, ఐఐఆర్‌ఎం, ఎన్‌ఆర్‌ఆర్‌ఐలు సమావేశంలో పాల్గొంటున్నాయ.