తెలంగాణ

విలువలకు తెరాస తిలోదకాలు: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏళ్లతరబడి కొనసాగుతున్న విలువలకు, సంప్రదాయాలకు అధికార తెరాస నేతలు నీళ్లొదులుతున్నారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు పోటీ పెట్టకపోవడమనే సంప్రదాయాన్ని తెరాస పాటించకపోవడం సబబుకాదన్నారు. దివంగత పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి భార్య సుచరితకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా కెసిఆర్, కెటిఆర్ కనీస మానవత్వాన్ని విస్మరించారని రేవంత్ అన్నారు. సంప్రదాయాలకు కట్టుబడి సుచరితపై తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదన్నారు.