ఆంధ్రప్రదేశ్‌

9 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: 9 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు జరిపారు.