Others

మెగా కుర్రాడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస అవకాశాలతో దుమ్మురేపుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ మరో మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోతో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ చిత్రంతో అల్లుఅర్జున్‌తో జతకట్టిన ఈ రకుల్ తాజాగా ‘కంచె’ చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న వరుణ్‌తేజ్‌తో నటించబోతోంది. ‘పండగచేస్కో’ చిత్ర దర్శకుడు గోపీచంద్ నేతృత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో దర్శకుడే రకుల్‌కు మరో అవకాశాన్ని ఇచ్చాడట. తన సినిమాలు ఎలా ఆడుతున్నాసరే అవకాశాలు మాత్రం వెంటవెంటనే అందుకుంటున్న రకుల్ వరుణ్‌తేజ్‌తో నటించనున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.