జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో మంగళవారంనాడు భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, గోవా, యానాం, కర్ణాటక, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.అండమాన్, మాల్దీవుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.