జాతీయ వార్తలు

నేడు పలురాష్ట్రాల్లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.