జాతీయ వార్తలు

రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్లకు ఉగ్ర ముప్పు పొంచివుందని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. కీలకమైన రైల్వేస్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.