జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థ ఘోర వైఫల్యం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోకసభలో ఆయన మాట్లాడుతూ.. భార‌త్‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగా బ్యాంకు రుణాల‌ను ఎగ‌వేసిన 50 మంది వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు. అవి విఫ‌ల‌మైన‌ట్లు రాహుల్ చెప్పారు. భ‌విష్య‌త్తులో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉంద‌న్నారు. బ్యాంకు రుణాల డిఫాల్ట‌ర్ల అంశంపై కేంద్ర ఆర్థిక స‌హాయ‌మంత్రి థాకూర్ స్పందించారు. ప్ర‌భుత్వ‌ వెబ్‌సైట్‌లో ఉద్దేశ‌పూర్వ‌క డిఫాల్ట‌ర్ల జాబితా ఉంద‌న్నారు. ఇందులో దాచిపెట్టే అంశం ఏదీ లేద‌న్నారు.