జాతీయ వార్తలు

వ్యవస్థలు నిర్వీర్యం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయనాడ్: దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన కేరళలోని వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అత్యాచార ఘటనలకు భారత్ ప్రపంచ దేశాలకు రాజధానిగా మారిందని అన్నారు. ఉన్నావ్ ఘటనతో ఒక బీజేపీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, కానీ ప్రధాని మోదీ మాత్రం వౌనం వీడటం లేదని అన్నారు. హింస, విచక్షణారహిత విధానాలను అనుసరించే వ్యక్తి పాలించటమే దీనికి కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.