జాతీయ వార్తలు

మూకదాడిపై స్పందించరేమి:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఝార్ఖండ్‌లో ఇటీవల మూకదాడి మరణించిన యువకుని మృతిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన మానవత్వం మీద మచ్చగా అభివర్ణించారు. అలాగే దీనిపై భాజపాలోని కీలక గొంతుకలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నాలుగు రోజుల పాటు ఆ యువకుణ్ని కస్టడీలో ఉంచిన పోలీసుల క్రూరత్వం నాకు విచారం కలిగించింది. కేంద్రంతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల్లోని కీలక గొంతుకలు నిశ్శబ్దంగా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అని ‘ఇండియా ఎగెనెస్ట్ లించ్‌ టెర్రర్‌’ హాష్‌టాగ్‌తో రాహుల్ గాంధీ ట్విట్ చేశారు.