ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, సరితలు నటించిన సినిమా?
3. గోపీకృష్ణా మూవీస్ ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి దర్శకుడు?
4. నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. బాలకృష్ణ హీరోగా నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రంలో హీరోయిన్?
6. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి మాటల రచయిత?
7. వెంకటేష్ నటించిన ‘బొబ్బిలిరాజా’ చిత్రానికి నిర్మాత?
8. వర్షం చిత్రం కోసం ‘నువ్వొస్తానంటే నేవద్దంటానా’ పాట రాసినది ఎవరు?
9. ‘రా.. వెనె్నలదొరా.. కన్నియను చేరా/ రా కన్ను చెదర’ ఈ పాట ఏ సినిమాలోది?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి