ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోది?
2. సాయికిషోర్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సాక్షిచౌదరి నటించిన చిత్రం?
3. నందమూరి బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి’కి దర్శకుడు?
4. ‘ఆత్మీయులు’లో అక్కినేనికి చెల్లెలుగా నటించినది ఎవరు?
5. చిరంజీవి ‘మరణ మృదంగం’ చిత్రానికి నిర్మాత ఎవరు?
6. తరుణ్, జెనీలియాల ‘శశిరేఖా పరిణయం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
7. ‘అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ...!’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..’ ఖుషీలోని ఈ పాటలో ఉదిత్ నారాయణ్‌తో గొంతు కలిపిన గాయని ఎవరు?
9. చిరంజీవి, రాధికల ‘న్యాయంకావాలి’ సినిమా ఏ పేరుతో హిందీలో రీమేక్ అయింది?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 83

1. లయన్ 2. రాజకుమారుడు
3. మహేష్‌భట్ 4. నేహాశర్మ
5. పెండ్యాల నాగేశ్వరరావు
6. చెంగల వెంకటరావు 7. పి సుశీల
8. స్టూడెంట్ నెం.1
9. సి.నారాయణరెడ్డి 10. ప్రియాంక చోప్రా

సరైన సమాధానాలు రాసిన వారు

ఆర్ నాగేశ్వరరావు, శ్రీకాకుళం
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
టి.రఘురామ్, నరసరావుపేట
ఎ సంజీవశర్మ, అనంతపురం
కె.మురళీకృష్ణ, చీరాల
జి.జయచంద్రగుప్త, కర్నూలు
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
ఎంవి భాస్కరరెడ్డి, కుతుకులూరు
జటంగి కృష్ణ, రాజాపురం
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
వి.రాఘవరావు, చిన్నగంజాం
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
కె.శివభూషణం, కర్నూలు
కె లక్ష్మీప్రసన్న, నర్సాపురం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి