పజిల్

పజిల్ 754

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.విరిశరము (5)
5.న్యాయవాది (3)
6.మల్లెల వంటి పలువరుస గల స్ర్తి; ‘ఇందువదన... మందగమన’ పాట గుర్తు
చేసుకోండి (5)
8.శివుడు (3)
10.పద్యంలోని గణాల్తోనే ‘గొడవ’ (3)
13.పచనానికైనా, రచనానికైనా ఇది కుదరందే బాగుండదు (2)
14.కాటుక (3)
15.కాలపరిమితి (3)
16.స్వప్నం (2)
17.ముస్లింల పెద్ద పండగ (3)
19.భస్మము (3)
21.ఈ పార్టీ పేరులోనే నిజము కనిపిస్తుంది (5)
23.శ్రీకృష్ణుని భార్య. లక్ష్మీదేవి అవతారము (3)
24.ఇదో ‘రకము’ పక్షి. వెనె్నల తింటుందట (5)
*
నిలువు
*
1.పూల మొక్కలు వేసిన మట్టి తొట్టి (4)
2.తెలంగాణలో ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం (3)
3.వినాయకుడి వాహనం (3)
4.అరుగు మొదలు లేని ‘కవిత’లోనే
మొదలు (3)
7.ఇక్కడ పాపులకి శిక్షలు వుంటాయంటే ఖండించు! (3)
9.‘పది లంగాలు’లో జాగ్రత్తగా, భద్రంగా (4)
11.సమస్త (3)
12.పూర్వపు రైలుకి సార్థక నామధేయం (4)
13.కపోతం (3)
16.ఎటునించైనా ఇంతే ‘కాబట్టి’ (3)
15.ప్రఖ్యాతము (4)
19.ఒక జాతి వృక్షము శాల్మలి. దీని దూది తలగడలకి వాడతారు (3)
20.తాళం (3)
22.‘... పాటు’ అంటే నిశే్చష్టత (3)
*

నిశాపతి