పజిల్

పజిల్-729

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1. మనదేశంలో స్థిరనివాసం గల ప్రతి ఒక్కడూ ఒక.. (5)
5. గొప్పతనము (3)
6. ఒక నేత్ర రుగ్మత.. ‘లకలకలక’ అంటే గుర్తు రావచ్చు (5)
8. అన్నం మెత్తగా అయితే యిలా అయిందంటారు! (3)
10. ధనుసుకాదు వస్తువు.. సాధారణంగా మసాలా వస్తువు (3)
13. శ్రీమహావిష్ణువు మకరిని సంహరించి దీన్ని కాపాడాడు (2)
14. ఈ దోమ ‘విక్రమశకం’లోనూ ఉంది! (3)
15. జడను సవరిస్తే.. అబ్బో! ఒకటి కాదు, రెండు కాదు, పనె్నండు (3)
16. పద్యంలో పరివ్రాజకుడు (2)
17. ఇక్కడ ప్రత్యక్షమగు వనిత (3)
19. వెయ్యిమంది (3)
21. పాయసంలో ఇవి వేస్తే చాలా రుచిగా ఉంటాయి, వెనుకనించి (5)
23. ఈ మహర్షి పేరిట ఒక ఆయుర్వేద లేహ్యం ఉంది (3)
24. సముద్ర మార్గంలో భారతదేశంలో మొదట అడుగుపెట్టిన పోర్చుగీస్ సాహసయాత్రికుడు (5)

నిలువు

ఆధారాలు

1. ‘వకభావి’ని సరిచేస్తే ఒక తరహా కవి (4)
2. తీరుబాటు (3)
3. ఎటు నుండి చూసినా ‘సంత’యే ముందు కనిపిస్తుంది సంతోషం (3)
4. నూరులో నూరో వంతు (3)
7. అదిరి, బెదిరికాదు అనంతపురం జిల్లాలో ఒక పట్టణం (3)
9. ఈమె కంట కన్నీరొలికితే సిరి ఇంట నిలవదుట! (4)
11. ఈ శతకం బహుప్రసిద్ధమైనది (3)
12. నౌకాశ్రయము (4)
13. కొండల సందు త్రోవ (3)
16. ‘యనమలు’ దాచుకున్న ధాన్యం (3)
18. తనంత తాను ఉద్యోగం నుండి వైదొలుగుట (4)
19. నూనెలో బాగా వేయించిన కూర (3)
20. రుచికరమైనది (3)
22. బంగారం (3)

నిశాపతి