పజిల్

పజిల్-728

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.సన్నబడిన, కృశించిన (5)
5.ఇది కట్టిన గుడ్డ వాసన చిరకాలం వుంటుంది (3)
6.కరవీర పుష్పము. దీని ఆకు వినాయకుడి పత్రిలో వుంటుంది (5)
8.శేషము (3)
10.‘అరక్షణము’లో యుద్ధము! (3)
13.తలాతోకాలేని కుక్క. మామూలుది కాదు. ‘కనకపు సింహాసనమున’ కూర్చునేది (2)
14.ముడుకులతో గుంజీలు తీయించే స్వామికి ఇష్టమైన నైవేద్యం (3)
15.ఎద్దుల సాయంతో నూనె తీసే యంత్రము (3)
16.పట్టణం (2)
17.కౌరవుల చెల్లెలు. కొంచెం దుస్ససేనుడి పోలిక (3)
19.క్రికెట్ ఆటలో గెలుపు కోసం ... లెట్టాలి! (3)
21.్భగోళం కాదు ఖగోళం కాదు. మొత్తానికి అయోమయం (5)
23.మోసపూరితమైన రహస్య సంప్రదింపు (3)
24.నల్లపిల్లవాని పిలుపు గోపికలకి వినిపించేది దీని ద్వారానే! (5)
*
నిలువు
*
1.పరిజనము, సైన్యము, బంధు సమూహము (4)
2.అప్పుడే పుట్టిన లేత ఆకు (3)
3.తెలుగు క్యాలెండర్లో తొమ్మిదో రోజు (3)
4.చింత, విచారము (3)
7.‘కరవు’లో ఎదురుతిరుగుట (3)
9.గురుముఖంగా నేర్చుకోకపోయినా, పంజాబీ భాష అప్పట్లో ఇదొకటి (4)
11.మోముకు రంగు వేసుకోవాలంటే, ఇందులో చూసుకుంటూనే వేసుకోవాలి (3)
12.చిరంజీవి (4)
13.డబ్బు, రొక్కం (3)
16.‘కలగా’ ప్రారంభం. ఇలా ముగింపు మొత్తానికి. అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోవడమే! (3)
18.ఈ ‘చెవి’ పెట్టందే లోపలికి పోలేం (4)
19.అధికారమునిచ్చు స్థానము (3)
20.రోజీ, రోజీ, రోజ్, రోజ్, రోజా పువ్వు (3)
22.నాలుక (3)

నిశాపతి