పజిల్

పజిల్-726

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.మునిగారి మాపు. నిజానికి అందరికీ సాయంత్రమే (4)
4.అలవాటుగా సరేసరే ఉచ్చరించే మాట (4)
6.అన్నిటికన్నా చివర (5)
7.నీళ్లల్లో ఈదే బాపతు పక్షి (2)
8.సార్వభౌముడు (4)
10.కవిత్వ ఖండిక (3)
12.సిగ్గు (2)
13.అంతా కాదు (2)
16.స్ర్తి (3)
18.తూర్పు దిక్కుకు ఎదురుగా వున్న మర (4)
20.దీపము (2)
21.సప్తస్వరాలలో ఐదింటిలో ఉండే ఓ సంగీత కార్యక్రమం (5)
23.గడుసువాడు (4)
24.ముత్యమే! కొంచెం సాగింది (4)
*
నిలువు
*
1.ఒక నేత్రవ్యాధి. నలభయ్యేళ్లకి
వస్తుందంటారు (4)
2.దీనికి పత్రి తోడైతే వినాయకుని పత్ని పేరు (2)
3.సత్యసాయిబాబా కొలువుండిన క్షేత్రం (4)
4.ఊరుమ్మడి నుయ్యి (4)
5.్భర్యా భర్త కలిసి (4)
9.ఈ తొలి రుతువులో సంత ఉంది (4)
10.కోపము (2)
11.నీ దిండు తగలడ సరిగ్గా వెతుకు. ఇక్కడే ఉంటుంది (4)
14.ఆశ్చర్యము. ఆశ్చర్యకరమగు విషయము (2)
15.ఒక ఎగిరే కీటకం. దీని ప్రారంభం. కంది చేనులో (4)
17.రోజువారీ (4)
18.అడ్డం 18లోదే. కాస్తంత గీర్వాణం (4)
19.రత్నమే! కొంచెం పొడవైంది (4)
22.దేవుడి కత్తి తయారుచేసే మూల పదార్థం (4)

నిశాపతి