పజిల్

పజిల్ 674

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1. ఒక గ్రామదేవత. ఈమె పేరిట ఆరుద్ర కవిత్వం రాశారు (4)
4. ఇది తాగడమూ హానికరమే (4)
6. శ్రేష్ఠం. ఇందులో ఓ పాతకాలపు ధాన్యపు కొలత కూడా కనిపిస్తుంది (5)
7. సమర్ధుడు (2)
8. సత్తు తరహా ఒక లోహము వెనుకనించి (4)
10. వెనుకనుంచి వస్తు రూపేన రుణము (3)
12. దీనితో లయ కలిస్తే, రెండూ కలిసి ఓ
విశ్వనాథ్ సినిమా (2)
16. ‘పతివ్రత’ కాస్త స్ఖాలిత్యం చెందితే యిది అవుతుంది (3)
18. ప్రవాహానికి వ్యతిరేకదిశలో రుూదుట (4)
20. మాట (2)
21. బరువంతా కేంద్రీకృతమై పడే చోటు (5)
22. విష్ణువు (4)
24. లెక్కలు వ్రాసేవాడు (4)
*
నిలువు
*
1. తెలుగువారి సంప్రదాయ నృత్యం (4)
2. తీగ (2)
3. విజయశాంతి పదికాలాలపాటు
చెప్పుకునేలా చేసిన పాత్ర , వెనుకనించి (4)
4. అలెగ్జాండరు మరో పేరు. మధ్య ఓ గడ్డ (4)
5. వెనుదిరిగి పెండ్లాడు (4)
9. శ్రీ వేంకటేశ్వర నిలయమైన ఊరు. చివర్లో కాస్త తడబడింది (4)
10. తలక్రిందులైన సుమం (2)
11. నింద (4)
14. ముదురుకానిది (2)
15. నేత్ర ద్వయం (4)
17. ‘తిరుపతి’లో సగం వున్న విసురురాయి (4)
18. స్ర్తీ (4)
19. ‘తనుపడు’కోడు. ఇంకోళ్లని పడుకోనివ్వడు. తక్షణమైన కణల్తో తట్టి లేపుతాడు (4)
22. మొదలే లేదు. భాష అసలే లేదు. ఇంకేం అభిభాషణ? (2)

నిశాపతి