పజిల్

పజిల్ 669

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ నవ్వు చిరంజీవిదే కానక్కరలేదు (4)
3.నాగేశ్వరరావు, అంజలీదేవి నటించిన
మొగలారుూ ప్రభుత్వ చారిత్రిక సినిమా (4)
5.అతి వద్దంటే ఓ మహిళ గుర్తొచ్చిందా? ఇక్కడే వుంది (3)
6.మూడడుగుల ఏనుగు (3)
8.బువ్వ కావాలంటే వదులుకోవలసినది (2)
9.శ్రీరాముడికి సాయం చేసిన అల్పప్రాణి (3)
11.యుద్ధం (3)
12.మనతో కూడిన కోరిక (3)
13.త్రినేత్రుడు (3)
16.‘గోదావరి జిల్లా’లో మధ్యన కనిపించేది
ఈ పైరే! (2)
17.తిరగబడిన నవల (3)
18.ఇతడు రెంటికీ చెడినవాడు (3)
20.‘... ఆరోగ్యానికి హానికరం’ (4)
21.అడ్డం 1లోదే. కొంచెం గీర్వాణం అంతే! (4)
*
నిలువు
*
1.నా దగ్గర ఇది కూడా లేదంటే! డబ్బుల్లేవని అర్థం (4)
2.ఈయన దిగంబర కవి. పేరుకి (4)
3.అధికం (2)
4.నౌక (2)
5.సాధించిన దానికి ప్రశంసాపూర్వకమైన మెచ్చుకోలు (5)
7.మొర (2)
8.అగ్ని (4)
10.ఈ స్ర్తి కోసం ఇంచుమించు తలోదారి (4)
11.తామరస నేత్రుడు హరి (5)
14.చిన్నప్పుడు బళ్లో నేర్పించిన గుణకార పట్టిక తలక్రిందులైంది (2)
15.ఈ కూరలో పాలువున్నట్లు కనిపించినా, వుండవు (4)
16.ఇది శ్రీరాముడూ చేశాడు, పాండవులూ చేశారు (4)
18.మరునాడా? (2)
19.తోట (2)
*

నిశాపతి