పజిల్

పజిల్ 667

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.‘అలా అనుకోవడం...’ అంటే సాధారణంగా అందరూ అలా అనుకుంటారు! (4)
3.బంగారము (4)
5.క్రింది పెదవి (3)
6.లతే! కాస్త సాగింది (3)
8.సగమయ్యాక మిగతా సగం సరసము (2)
9.పార్వతి (3)
11.ఈ లేడి ముందు విష్ణువున్నాడు (3)
12.వినాయకునికి ప్రియమైన దీనినే
దుర్వాసుడు భుజించేవాడట! (3)
13.ఉపద్రవము, ఆపద (3)
16.నలుగురిలో విలుకానికి తప్పనిసరి అయినది (2)
17.ఈ మహర్షి ఆశ్రమానికే చివరికి చలం చేరుకున్నాడు (3)
18.సంసారం (3)
20.తుమ్మెద (4)
21.ఈ భూమిలో ఒక ప్రాచీన శతకం యిమిడి ఉంది (4)
*
నిలువు
*
1.జాగ్రత్త. జాగరూకత (4)
2.‘పాపము. కొత్తగా మొదలైనది కాదు (3)
3.అమృతము (6)
4.దేవతలు మెచ్చి యిచ్చేది (2)
5.ప్రియునికై సంకేత స్థలమునకు వెడలు నాయిక (5)
7.పండితుడు (2)
8.ఇలా అన్నాడంటే ఏ మాత్రం
అంగీకరించలేదని (4)
10.ఆంగ్ల సంవత్సరం ఈ నెలలోనే మొదలు (4)
11.ఏకాదశి (5)
14.చేదబావి, వెనక నించి (2)
15.పైకి కనిపించని ఏదో మడత పేచీ (4)
16.సుగుణవంతురాలు (4)
18.వేడి (2)
19.నగరం (2)
*

నిశాపతి