పజిల్

పజిల్ 655

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.కొందరు ఈ పేరు పెట్టుకుంటారు.
సప్త గిరీశుడి సంకేతంగా (5)
4.గర్భవతి అయిన స్ర్తికి చేయు వేడుక (3)
6.కరివదనుడు (5)
8.ఏనుగు మీద ఇది వెయ్యాలంటే భారీ
సెట్టింగు కావాలా? (3)
10.కొండ (3)
13.ఈ పతి అంటే సేనాపతి (2)
14.కేంద్ర రవాణా మంత్రి నితిన్ ‘...’ (3)
15.నిలువు 19తో కలిసి గ్రహాల ఆకర్షణ
(శక్తి) (3)
16.పుణ్యము మధ్యలోనే మాయం
అయింది (2)
17.వర్ణాలు (3)
19.చేయి (3)
21.తీర్థయాత్రా స్థలము (5)
23.బ్రహ్మ భార్య మన్మథుడి భార్యతో
కలిసి ఉంది (3)
24.బాణము (5)
*
నిలువు
*
1.రక్షణ (4)
2.స్వల్పము (3)
3.వెనక నించి ఈ మాత్రం అంటే
తత అంతే (3)
4.సోమరి వాడు కాదా? బద్దకించాడా? (3)
7.తిరుగబడిన మూకుడు (3)
9.ప్రారంభ ఇబ్బంది (4)
11.వేదిక (3)
12.గోంగూర మొక్కపై లభించే నారు (4)
13.వారం చివర వచ్చే ఒక నేత్రదోషం (3)
16.చింతమడుగులు (3)
18.ఒక తరహా యుద్ధము (4)
19.చూడండి అడ్డం 15 (3)
20.రాము భావం అతని దీన్లోనే
తెలుస్తున్నది (3)
22.శుభము, కులాసా (3)
*

నిశాపతి