పజిల్

పజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.రాష్టప్రతి ప్రస్తావించే గౌరవం పొందిన తెలుగు సినిమా (4)
3.గండ్రగొడ్డలి (4)
5.ఉన్నత స్థితి. అధికారం దీనివల్ల
చేకూరుతుంది (3)
6.గ్రాము మాత్రం తక్కువైన సాల గ్రామము (3)
8.గోదావరిలో మార్గము (2)
9.పశుపక్ష్యాదుల పిల్ల (3)
11.గ్రామాధిపతి, ముఖ్యుడు (3)
12.సూర్యుడు (3)
13.ఆపినప్పుడు ఓడలు కదలకుండా ఉండేందుకు వేసేది (3)
16.్భర్య (2)
17.వెనుదిరిగిన మహర్షి లాంటి నటుడు (3)
18.వీణ (3)
20.శివునిచే అర్జునునికి ప్రసాదించబడిన అస్త్రం (4)
21.అడ్డం 1 దర్శకుడు (4)
*
నిలువు
*
1.పథికుడు (4)
2.సమ్మానించి యిచ్చునది (4)
3.‘ముందుకు...’ అంటే ముందుకు వెళ్లు అని అర్థం (2)
4.సూర్యుడు (2)
5.వేంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు. భక్తుల సేవ (5)
7.దీనికి గంటంతోనూ సంబంధముంది.
గరిటతోనూ ఉంది (2)
8.అడవుల్లో రగిలే అగ్ని (4)
10.ముతె్తైదువ (4)
11.గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మధ్యలో బుస కొడతాడా? (5)
14.పద్యాల్లో సమూహం (2)
15.్భపుత్రి సీత (4)
16.‘ఆబూ’ శిఖరం ఈ పర్వతాల్లోనే ఉంది (4)
18.వెనుదిరిగిన వజ్రాయుధం (2)
19.పట్టింపు తోటిదే! (2)

నిశాపతి