పజిల్

పజిల్ 573

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.ఎన్నికల సీజనులో ఎక్కువగా జరుగునది (4)
4.రామాయణంలో ‘పిడకల’ వేట కాదు. అదో దుస్స్వప్నం (4)
6.ఒక నేత్ర రుగ్మత (5)
7.‘...పెయ్య’ అంటే చచ్చిన దూడలో గడ్డి కుక్కి చేసేది (2)
8.‘...జనార్దనా’ అనే మకుటంతో అష్టకం రాసిన
రుద్రకవి ఇంటి పేరూ ఇదే! (4)
10.మట్టిని తిరగేస్తే, ముందు కనిపించేది ‘కత్తి’ (3)
12.ఈ పజిల్లో ఇలాంటివి నూరు! (2)
13.‘...ఈశ్వర, కావవే వరద’ అన్నాడు గజేంద్రుడు,
ఒకప్పటి రాజేంద్రుడు (2)
16.అసహ్యము, వైరస్యము, వెనుక నించి (3)
18.కోరిక. చిరంజీవి సినిమా (4)
20.మొక్కుబడిగా అయిందనిపించడం (2)
21.సేవకురాలు (5)
23.పరాయమ్మ మొగుడైతేనే పలుకుబడి (4)
24.అలకాపురములో దంపతులు చేసే పని. నిజానికి ఎక్కడైనా ఇదే! (4)

నిలువు

1.జవాబు కోరే దాని గుర్తు (4)
2.మెరకలోనా, అరకలోనా నినె్న చూశానులే! (2)
3.ముళ్లపూడి దారిలో కొంత మేర (4)
4.పీట మీద కూర్చుని కూరలు తరిగే సాధనం ఇప్పుడు చెల్లాచెదరయింది (4)
5.బ్రహ్మ రాత దీని మీదే! (4)
9.కేకేస్తే వినబడేంతది ఈ దూరం (4)
10.ముంతకజ్జాయంలో ఉంది ఇది. గిల్లితే మాత్రం గొడవే! (2)
11.కస్తూరి, నాభి చివర్న కనిపిస్తుంది (4)
14.‘చూడవే’ మధ్యలో చూడకపోయినా ఫరవాలేదు (2)
15.దీని దుంపతెగా, దీని రుచే మహా ఇది! (4)
17.వినాయకుడు (4)
18.కొలంబస్ ఈ దేశం కనుక్కుని ఇండియా అనుకున్నాడు (4)
19.తుమ్మెద (4)
22.కస్తూరి పురందర శర్మ పొట్టిచేవ్రాలు (2)

పదచదరంగం- 572 సమాధానాలు

నిశాపతి