జాతీయ వార్తలు

ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీహార్ జేడీయూ వైస్ ప్రెశిడెంట్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతి కిషోర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను బీహార్ దోపిడీదారుడు అని వ్యాఖ్యానించటంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మీరు నన్ను, బీహార్‌ను విమర్శించే ముందు అసలు మీకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులను కూడా రాబోయే ఓటమి కుంగదీస్తుంది. అందువల్ల మీ నిరాధార ఆరోపణలు నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఈసారి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.