ఆంధ్రప్రదేశ్‌

ప్రజావేదిక భవనం కూల్చివేతపై కోర్టు స్టే నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి:ప్రజావేదిక కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు నిన్న రాత్రి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపించారు.