ఆంధ్రప్రదేశ్‌

తునిలో పోలీసులపై దాడులు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉద్యమాలు చేస్తున్నవారు పోలీసులపై దాడులకు దిగడం దారుణమని ఎపి పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాపు గర్జన సందర్భంగా తునిలో ఆందోళనకారులు చేసిన దాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారని, ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. ఆందోళనలు చేసే వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. దాడుల్లో పోలీసులు మరణిస్తే వారి కుటుంబాలకు జరిగే లోటును ఎవరు భర్తీ చేయగలరని ఆయన ప్రశ్నించారు.