రాష్ట్రీయం
హైదరాబాద్ నగర పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 December 2015
హైదరాబాద్: నగర పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి డీసీపీలు, స్టేషన్ హెచ్‌ఎస్‌వోలతో మాట్లాడారు. నగరంలోని 60 పోలీస్ స్టేషన్లతోపాటు సబ్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్ తదితర 145 విభాగాలతో నేరుగా సంప్రదించే అవకాశం కలిగింది.