జాతీయ వార్తలు

పీఎంసీ కుంభకోణం:గుండెపోటుతో ఖాతాదారుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పీఎంసీ కుంభకోణం కేసులో ఖాతాదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిన్న ఆందోళనలో పాల్గొన్న 51 ఏళ్ల సంజయ్ గులాటీకి గుండెపోటుతో మృతిచెందారు. కాగా అతని ఖాతాలో రూ. 90 లక్షల ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంజయ్ గులాటీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బ్యాంకులో డబ్బులు ఇవ్వక పోవడంతో చాలాకాలంగా ఆందోళనతో కాలం గడుపుతున్నారని తెలిపారు. పర్యవసానంగానే సంజయ్‌కు గుండెపోటు వచ్చిందని, సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.