తెలంగాణ

సిఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో కారు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని సిఎం కెసిఆర్ క్యాంప్ కార్యాలయానికి సమీపంలో గురువారం ఉదయం ఓ కారును మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అమెరికన్ క్యాన్స్‌లేట్ కార్యాలయానికి చెందిన కారు ధ్వంసమైనట్లు సమాచారం.