ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థిని స్నానం చేస్తుండగా ఫొటోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వివాదాలకు నిలయంగా మారిన ఇక్కడి నాగార్జున యూనివర్సిటీలో ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది. ఆ విద్యార్థిని కేకలు వేయడంతో నిందితుడు శ్రీకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇండస్ట్రియల్ టూర్‌కు హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థిని నాగార్జున విశ్వవిద్యాలయంలో బస చేయగా, ఈ ఘటన జరిగింది. నిందితుడు శ్రీకర్ అనంతపురం జిల్లాకు చెందినవాడని పోలీసులు చెప్పారు.