ఆంధ్రప్రదేశ్‌

పెట్రోల్ బంక్‌లో విద్యుదాఘాతం:ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్‌లో విద్యుద్ఘాతానికి ముగ్గురు చనిపోయారు. పెట్రోల్ బంక్‌లోని విద్యుత్ బల్బ్‌ను ఇనుపస్టాండ్ సాయంతో మారుస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డేరంగుల (45), షేక్ వౌలాలి (22) అక్కడికక్కడే మృతిచెందగా శేఖర్ (48) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.