ఆంధ్రప్రదేశ్‌

రెండు చోట్ల నుంచి పవన్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జనసేన అధినేత తన అన్న చిరంజీవ వలే రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. భీమవరం (పశ్చిమగోదావరి) గాజువాక (విశాఖపట్నం) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని జనసేన అధిష్టానం ప్రకటించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. భీమవరంలో 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీ 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనట్లయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు లోకసభ స్థానాలకు, తెలంగాణలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాలకు సైతం అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.