జాతీయ వార్తలు

శాంతిస్థాపనకు పాక్‌తో కలిసి పనిచేస్తాం:రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శాంతి స్థాపనకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆ దేశ‌మే ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌కు చర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉండ‌డం అంటే.. అది ఏ దేశానికైనా న‌ష్ట‌మే అని బిపిన్ రావ‌త్ అన్నారు.ఉగ్ర నిధుల ప్ర‌వాహాన్ని నియంత్రించాల‌ని పారిస్‌కు చెందిన ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్‌ను హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.