జాతీయ వార్తలు

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఏపీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందజేయటం, మనీల్యాండరింగ్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ ఆసియా ప‌సిఫిక్ గ్రూపులో ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని కెన‌బెరాలో ఎఫ్ఏటీఎఫ్ స‌మావేశం రెండు రోజుల పాటు జ‌రిగింది. ఏపీజీ త‌న రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 40 ఆంక్ష‌ల్లో పాకిస్థాన్ 32 అంశాల్లో విఫ‌ల‌మై అనుకున్న ప్ర‌మాణాల‌ను పాకిస్థాన్ చేరుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టిన‌ట్లు ఓ భార‌తీయ అధికారి తెలిపారు. టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌, మ‌నీల్యాండ‌రింగ్‌కు చెందిన 11 అంశాల్లో .. పాక్ ప‌ది అంశాల్లో వైఫ‌ల్యం చెందిన‌ట్లు అధికారులు చెప్పారు.