AADIVAVRAM - Others

కారకోరం పర్వతశ్రేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎతె్తైన పర్వత శిఖరాల్లో ‘కారకోరం’ రెండవది. ఇందులో 60కి పైగా 7వేల మీటర్ల ఎతె్తైన శిఖరాలు ఉన్నాయి. 166 చ.కి.మీ. విస్తీర్ణంలో వుండే ఈ పర్వత శ్రేణిలో కె2 శిఖరం ఎవరెస్ట్ శిఖరం తర్వాత ఎతె్తైనది. ఇది రాతి గుమ్మటంలా ఉంటుంది. నునుపుదేలి ఉంటుంది. అందుకే అధిరోహణకు వీలుకాదు. పాకిస్తాన్, ఇండియా, చైనాలకు సరిహద్దుల్లో ఉంటుంది. పాకిస్తాన్ బాల్టిలోని స్కర్దూ నుండి మాత్రమే దీన్ని ఎక్కడానికి కొంత వీలుంటుంది. 8,611 మీటర్లు ఎత్తుండే ఈ శిఖరం దిగువకు 4 కి.మీ. వరకూ వాలుగా ఉంటుంది. అంతేగాక తీవ్రమైన గాలులు, మంచు పెళ్లలు విరిగి పడుతూంటాయి. స్కర్దూ నుండి ఎనిమిది గంటల ప్రయాసతో కూడిన ప్రయాణంలో లోయలు, మంచుకొండలు దాటి బోట్టోరో మంచు శ్రేణి పర్వత శిఖరాలు దాటి కొంకొర్టియో చేరుకోవచ్చు. ఇది మూడువైపుల మంచుతో నిండిన 8వేల మీటర్ల ఎతె్తైన శిఖరాల కూడలి. దీని చుట్టూ 7వేల మీటర్ల శిఖరాలు ఎన్నో కన్పిస్తాయి.

-నాయక్