Others

అ.సూ-

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనసూయ/ అందమైన సూత్రం- కొందరంతే! హీరోయిన్ ఫ్రెండ్ పాత్రవేసినా -డామినేటింగానే ఉంటారు. క్లాసిక్ పాత్రను ఎంచుకున్నా సెక్సీగానే కనిపిస్తారు. అనసూయ కూడా అంతే. అందమే కాదు, ఆమె స్టేట్‌మెంట్లూ ఒకింత సెక్సీగానే ఉంటాయి. యాంకర్ జోష్‌కు ఫుల్ డెఫినిషన్ ఇచ్చేసిన అ.సూ- ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పైనా డోసు పెంచుతోంది.. స్టేట్‌మెంట్లలో కూడా. ఈమధ్య ప్రత్యేక పాటలపై మాటలు విప్పాల్సి వచ్చినపుడు -సెక్సీ ఎక్స్‌ప్రెషన్ వ్యక్తం చేసిందట. -‘అందాన్నీ అన్ని పాళ్లలో చూపిస్తేనే అందం. ఒక్కపాటలోనే చూపిస్తే కిక్కేముంటుంది? ఒకవేళ అలాంటి అందమైన పాటలో హైడోస్డ్ గ్లామర్‌గా కనిపించాలంటే -ఆ సినిమాలో నాకో గొప్ప పాత్ర ఉండాలి. ఆ పాత్రకు ఒకింత ప్రాధాన్యత ఉండాలి. ఆ ప్రాధాన్యత ఉదాత్తంగా ఉండాలి. ఇన్ని గుడ్స్‌కు -సాంగ్ ప్లస్సవ్వాలి. అంతేగానీ, ‘ఒక్క పాట’ అంటే ఒకే అనేస్తానా? నావల్ల కాదు బాబూ’ అంటోందట. ఔను మరి -అ.సూ అ.సూ అని హడావుడి చేయడం తప్ప, కెరీర్‌ను గొప్పగా చెప్పుకునే క్యారెక్టర్ ఒక్కటైనా ఇండస్ట్రీ ఎక్కడిచ్చిందని. అందుకే -పాట ఇస్తామంటున్నారు కనుక పాత్ర లింకు పెడితే వర్కవుటవ్వొచ్చని ఆశ పడుతోంది అ.సూ- ఏమో! ఏ సినిమాలో ఏ పాత్ర ఏ పాత్రను తెస్తుందో ఎవరు మాత్రం చెప్పగలరు.