Others

ఛిన్న కథలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పదకుండేళ్లుగా జాతీయస్థాయిలో చిన్నకథల పోటీలు నిర్వహిస్తూ, తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రత్యేకతను చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడు కూడా ఇవ్వాలని సోమేపల్లి వారి కుటుంబం నిర్ణయించింది. యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పతనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో... నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయంవంతం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.
బహుమతివివరాలు
అత్యుత్తమ కథకు రూ. 2500/-లు
ఉత్తమ కథకు రూ. 1500/-లు
మంచి కథకు రూ. 1000/- లు
ప్రత్యేక బహుమతులు రూ. 500/-లు
నియమాలు ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో 2 నుంచి 5 పేజీలలోపు, డి.టి.పిలో నైతే 2 పుటలు. ఎంట్రీ ఫీజు లేదు.
* ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు.
* కథ పుటలపై రచయిత పేరు గానీ
వివరాలుకానీ ఉండకూడదు.
* హామీపత్రంపై తప్పనిసరిగా వివరాలు రాయాలి.
* కథలు చేరవలసిన చివరి తేది: మార్చి 10
చేరవలసిన అడ్రస్సు
రమ్యభారతి
పి.బి.నెం.5. 11-57/1-32
జె.ఆర్. కాంప్లెక్స్ రెండవ అంతస్థు రజక వీధి,
విజయవాడ-520001
సెల్: 9247475975