Others
సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 January 2020
- సాంధ్య శ్రీ 8106897404
నాకు ఆమని తప్ప వరెవరు కనిపించకపోవటానికి..
‘‘ప్రణయహాసమింత మధురారుణమొ చూడు
మానవ స్పర్శ బులకించు మన్నుయైన
స్వేచ్ఛమెయి విహరించుటే జీవితమ్ము
వాంఛలీడేరు మాపు ప్రభాతమగును’’..
ఊపిరి బండిమీదే ఉనికి గమనం ఆగినా- సాగినా
ఏదో ఒక మననం
నేటి మనుగడ సాగెడు నీటిజూలు
తరగ గుండ్రని వాలుగ తందరించె
కలిసి ఆలోన
లోలోన
కదలిపార
మసక లెరగని పసికందు మనసు నాది
సుకవి జన విధేయ సాంధ్యశ్రీ నామధేయ కవిప్రణీత ‘సృస్థిల’స్య అనుబంధ కావ్యం ‘సత్యం శివం సుందరం’ సర్వం సమాప్తం
- ఇంకావుంది...