AADIVAVRAM - Others

ఓ నా సమస్యలారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ నా సమస్యలారా!
నన్ను ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేస్తున్నాను.
నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు.
కానీ నేను మరింత శక్తిని పుంజుకుంటున్నాను.
నా లక్ష్యం వైపు దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నేను దాని వైపే నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను.
నన్ను కించపరచాలని చూస్తున్నారు.
కానీ ఆత్మవిశ్వాసం కలుపుతూ వస్తుంది.
ఓ నా సమస్యలారా!
మీ ప్రయత్నం మీది.
నా ప్రయత్నం నాది.
ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది.
సంవత్సరాల తరబడి.
ఒక సంవత్సరం తరువాత మరో సంవత్సరం..
నాకు తెలుసు..
నువ్వు నా జీవితంలో భాగస్వామివి..
నీతో పోరాటం చేయడమే నా పని.

జింబో 94404 83001