Others

పిల్లల అల్లరి పెరిగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు పిల్లలు ఇంట్లో నెమ్మదిగా, వౌనంగా ఉంటారు. కానీ బైటికెళ్లినా, ఏవైనా ఫంక్షన్లలో పాల్గొన్నా, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు బాగా అల్లరి చేస్తుంటారు. అందరి దృష్టినీ తమవైపు మళ్ళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనినే ‘ఎటెన్షన్ సీకింగ్ బిహేవియర్’ అంటారు. ఇలా చేయకూడదని ఎంతగా పనిష్మెంట్లు ఇస్తుంటే అంతగా రాటుదేలిపోతారు. కాబట్టి కోప్పడడం, తిట్టడం వంటివి చేయడం వల్ల ఫలితం ఉండదు. అటువంటి ప్రవర్తనను పట్టించుకోకుండా కొన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫలితం ఉంటుంది. మరీ ఇబ్బంది పెట్టే ప్రవర్తన అయితే పిల్లల మనస్తత్వ నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.