Others

ఎవరు కౌరవులు ఎవరు పాండవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌరవులు ఎవరు
పాండవులు ఎవరు
వంకర టింకర ప్రశ్న

ఇరువైపుల విస్తరించె
శకుని కూటనీతి
ధర్మరాజు వీడలేదు
జూద వ్యసనం
ప్రతి పంచాయతీలో
పాంచాలి అవమానిత

కృష్ణుడు లేకయే
నేడు
మహాభారతం

రాజు ఎవడైనా
పేద ఏడ్వాల్సిందే
*
హిందీ మూలం: భారతరత్న అటల్‌బిహారి వాజపేయ
తెలుగు సేత: శ్రీపెరంబుదూరు నారాయణ రావు ‘శ్రీనారా’ 9652080496