AADIVAVRAM - Others
తీరిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 December 2019
మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001
రోజురోజుకీ మనుషులు తీరిక లేకుండా అవుతున్నారు.
సమయం తక్కువ. చేయాల్సిన పనులు ఎక్కువ. పనులు చేస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు.
మీకు ఎలా వుందో తెలియదు.
కానీ
నాకు మాత్రం రోజురోజుకూ పనులు పెరిగిపోతున్నాయి.
వయస్సు రీత్యా పనులని తగ్గించుకోవాలని అనుకుంటాను. కానీ కుదరదు.
కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ని ఆఫ్ చేయాలి. టెలిఫోన్ బంద్ చేయాలి.
ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి.
పనులని ప్రారంభించాలి.
మళ్లీ రీఛార్జి అవుతాం.
ఒక పని తరువాత మరొకటి
నిరంతరంగా
అప్పుడు ఒత్తిడి ఉండదు.
**