AADIVAVRAM - Others

ప్రేమంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ ఒక వరం
ప్రేమ ఒక మధురస్వరం
ప్రేమ ఒక స్వప్నం
ప్రేమ ఒక పవిత్ర రూపం
చల్లని చూపులో ప్రేమ
చిరునవ్వులో ప్రేమ
ప్రేమ స్పృశిస్తుంది
ప్రేమ స్పందిస్తుంది
అమ్మ ఒడిలో లాలనలో ప్రేమ
హృదయాంతరాలలో ప్రేమ
సున్నితమైన స్వచ్ఛమైనది ప్రేమ
ప్రేమ ఆరాధిస్తుంది
త్యాగాన్ని కోరుతుంది ప్రేమ
ద్వేషభావాలు లేనిది ప్రేమ
స్వాతి చినుకులాంటిది ప్రేమ
కడిగిన ముత్యం ప్రేమ
ప్రేమంటే దైవస్వరూపం.

-తంగేటి రామారావు 986650 7740