Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వ్యర్థమైనట్టి వారలెవ్వరును భువిన
లేదు కారణజన్ములే రీతిఁ గాంచఁ
బనికి రారని భావింపఁబనికి రాదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ భూమీద వ్యర్థమైనటువంటి ఎవరూలేరు. ఏవిదంగా చూసినాఅందరూ కారణజన్ములే. ఎవ్వరినీ పనికిరాని వారని భావించడం ఎంతమాతం పనికిరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనాఈలోకానికి తెలిపుము.

తే.గీ. చెట్లు మెట్లుగా ప్రగతికిఁ జేరివాటి
రక్షణాభారము వహింప రక్షఁ గట్టి
కాపునెల్లర ఁ గడదాక గాద ఉవున
జూడుమ కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: చెట్లు ప్రగతికి మెట్లు. శ్రద్ధాసక్తులతో వాటిరక్షణాభారాన్ని వహించాలి. అపుడు ఆ చెట్లే మానవాళిక రక్షకట్టి అందరీ ఈ భూమీద చివరి దాకా కంటికి రెప్పలా కాపాడుకుంటాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ ఈలోకానికి ప్రబోధించు స్వామి.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262